Amma Vodi Scheme Apply Online 2024 – అమ్మ ఒడి Details, Benefits, Eligibility
Check out the details of AP Amma Vodi Scheme 2024. Our Andhra Pradesh Chief Minister Sri. Y.S Jagan Mohan Reddy is very committed to implement his MANIFESTO called as NAVARATHNALU. Amma Vodi Scheme is one among it. The main aim to this Amma Vodi Scheme to provide free education to school going children and also intended mainly for the downfall of private schools, offering quality education in Government Schools.
Through this article, we are going to provide the information of Amma Vodi Scheme Details, Benefits, Eligibility etc.The Scheme will be implemented from 27th June 2023. This is applicable for the poor students of both Government & Private Schools. But the Finance Minister said, this would be restricted to the children studying in Government Schools only. Read the below article for more information of Amma Vodi Scheme.
AP Amma Vodi Scheme 2024
Events | Information |
Name of the Scheme | AP Amma Vodi |
Launched by | CM – Sri Y.S Jagan Mohan Reddy |
Amount to be granted | Rs 15,000 per year |
Mode of Application | Offline |
Starts from | 27th June 2023 |
Granted to | Poor Children of Private / Government Schools |
Eligibility Conditions
- Under this scheme, families sending their children to Government or Private Schools will get a financial aid of Rs 15,000 per year.
- Ration Card is mandatorily required to apply for this Scheme.
- This Scheme will be launced from June 2023
అమ్మ ఒడి Scheme
వైఎస్ జగన్ ఎన్నికల హామీలలో ప్రధానమైన నవరత్నాల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు మాత్రమేనన్న ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండింట్లో చదువుతున్న విద్యార్ధులకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని…. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని ముఖ్యమంత్రి కార్యాలయం స్ఫష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఏపీ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద.. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం ఏడాదికి రూ. 15 వేలు అందజేస్తుంది.
Benefits
There are 44,417 Govt Schools at present, but only 37.29 lakh students are getting education. So to offer education to all Sectors of people, Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy has launched a Scheme called ” Amma Vodi “. Under this scheme, student’s families having White Ration Card will get the financial aid of Rs 15,000 per year.
It is also clarified, that amount will be given for the poor students of both Government and Private Schools and will be started from 27th June 2023.
అమ్మఒడి పథకం అందరికీ బదులుగా అర్హులైన ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేదలకే ఇవ్వడం మంచిదా? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే వాళ్లకే ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు పలువురు మంత్రులు వ్యాఖ్యలు ద్వారా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఎక్కడ చదువుతున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికీ ఏటా రూ. 15 వేలు సాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకే జగన్ కట్టుబడినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలలో చదివే విద్యార్థుల తల్లికి ఈ పథకం కింద డబ్బు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. పేద విద్యార్ధులు అందరికీ వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.
పేద ప్రజలు చదివేది ఏ బడి అనేది సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ ఈ అమ్మఒడి పథకం అమలు చేయాలని నిర్ణయించింది. నిరుపేదలైన ఎందరో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో నిరుపేదలే అధికం. అయితే పేదల్లో కూడా కొందరు కష్టపడి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పథకం అంటే అనేకమంది నష్టపోతారని, చదివించేందుకు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం జగన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
Hope this article, will be useful to the candidates who are applying for AP Amma Vodi Scheme 2024. Through this article, you will get the details of AP అమ్మ ఒడి, అర్హత,ప్రయోజనాలు. Here are the official link is also given to the candidates to fill out the application. Share this article with your friends. Click on ” Allow ” notifications to get the latest updates of Exam Updates website.
Sir please provide degree students to because i am poor boy sir please provide
Hello jagan sir